Surprise Me!

Bajaj Pulsar 150: భారీగా తగ్గిన బజాజ్ పల్సర్ ధర..! | Oneindia Telugu

2025-09-23 40 Dailymotion

Bajaj Pulsar 150. The central government has reduced the GST on two-wheelers to 18 percent. With this, companies are also passing on the reduced GST to customers. As part of this, Bajaj has reduced the prices of its vehicles. In particular, the company has also reduced the prices of the best-selling Pulsar in Bajaj. The prices of Bajaj Pulsar 150, 180, 220 have been reduced. Along with this, the prices of other vehicles have also been reduced. The price of the Platinum, which gives high mileage, has also been reduced.
కేంద్ర ప్రభుత్వం టూ వీలర్లపై జీఎస్టీని 18 శాతానికి తగ్గించింది. దీంతో కంపెనీలు కూడా తగ్గించిన జీఎస్టీని కస్టమర్లకు పాస్ ఆన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా బజాజ్ కంపెనీ తన వాహనాల ధరను తగ్గించింది. ముఖ్యంగా బజాజ్ లో ఎక్కువగా అమ్ముడు పోయే పల్సర్ ధరలను కూడా ఆ కంపెనీ తగ్గించింది. బజాజ్ పల్సర్ 150, 180, 220 ధరలు తగ్గాయి. వీటితో పాటు మిగతా వాహనాల ధరలు కూడా తగ్గాయి. ఎక్కువ మైలేజ్ ఇచ్చే ప్లాటినం ధర కూడా తగ్గింది.
#gstcut
#BajajPulsar150
#pulsar180

Buy Now on CodeCanyon